Thursday, December 16, 2010

మనసున మనసై ...

 ' అమర సందేశం ' మోసుకొచ్చిన ' మంచి మనసులు ' ఆదుర్తి
' మూగమనసులు ' ని ' తేనె మనసులు ' గా మలచిన ఆదుర్తి

ఆయన శిలలపై శిల్పాలు చెక్కాడు
ముద్దబంతి పువ్వులకి ఊసులు నేర్పాడు
దివినుండి దేవతను భువికి దింపాడు
మనసున మనసై తోడుగా వున్నాడు

' మనసు ' కవి ఆత్రేయ అయితే ' మనసు ' దర్శకుడు ఆదుర్తి
ఆత్రేయ తన పాటలతో పరవశింపజేస్తే ఆదుర్తి తన చిత్రాలతో మురిపింపజేశాడు
గోపికృష్ణ ' కల్పన ' నుంచి తెలుగు చిత్రసీమ వైపు దృష్టి మరల్చాడు  
వ్యాపార ' సుడిగుండాలు ' నుంచి ' మరోప్రపంచం ' వైపు ఒక అడుగు వేసాడు

....... మనసు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ ..........



ఆదుర్తి సుబ్బారావు గారి మీద గతంలో రాసిన టపా :

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_16.html

Vol. No. 02 Pub. No. 087

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం